Skip to main content

Posts

shirdi sai chalisa telugu

షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి మము కాపాడోయి దరిశన మీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయా ||  షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో  || కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం, సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం ||  షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో  || చాంద్ పాటిల్ ను కలుసుకొని ఆతని బాధను తెలుసుకొని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము అచ్చెరు వొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం ||  షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో  || బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫల మిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం ||  షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో  || నీ ద్వారములో నిలిచితిమి న...
Recent posts

గోవింద నామాలు

శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా ...

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్

ఓం ‖ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసః ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంగన్యాసః ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ‖ 1 ‖ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ‖ 2 ‖ సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |...

🕉తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి🕉

ఉదకం చందనం చక్రమ్‌ శంఖంచ తులసీదళమ్‌॥ ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్‌॥ సాలగ్రామ శిలాచైవ  నవభిస్తీర్థముచ్చతే అంటే ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, ప...

Hanuman Chalisa - Telugu

  జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 || రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా || 2 || మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ||3 || కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 4 || హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ సాజై || 5|| శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 6 || విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర || 7 || ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామలఖన సీతా మన బసియా || 8|| సూక్ష్మ రూపధరి సియహి దిఖావా | వికట రూపధరి లంక జరావా || 9 || భీమ రూపధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే || 10 || లాయ సంజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 || రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 || సహస వదన తుమ్హరో యశగావై | అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 || సనకాదిక బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా || 14 || యమ కుబేర దిగపాల జహాఁ తే | కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 || తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా || 16 || తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయ...

kanakadhara stotram - Telugu

అఙ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ భృఙ్గాఙ్గనేవ ముకులాభరణం తమాలమ్ । అఙ్గీకృతాఖిలవిభూతిరపాఙ్గలీలా మాఙ్గల్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః ॥ 1॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః ॥ 2॥ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్దం ఆనన్దకన్దమనిమేషమనఙ్గతన్త్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః ॥ ౩॥ బాహ్వన్తరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావలీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4॥ కాలామ్బుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తడిదఙ్గనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనన్దనాయాః ॥ 5॥ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాన్- మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మన్థరమీక్షణార్ధం మన్దాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6॥ విశ్వామరేన్ద్రపదవిభ్రమదానదక్షం ఆనన్దహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధ- మిన్దీవరోదరసహోదరమిన్దిరాయాః ॥ 7॥ ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే । దృష్ట...